నేడు వేపకాయ బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-12T06:06:51+05:30 IST

బతుకమ్మ సంబరాల్లో ఏడో రోజున బియ్యపు పిండిని వేయించి, బెల్లంతో కలిపి వండుతారు.

నేడు వేపకాయ బతుకమ్మ

వేడుక

బతుకమ్మ సంబరాల్లో ఏడో రోజున బియ్యపు పిండిని వేయించి, బెల్లంతో కలిపి వండుతారు. దాన్ని వేపకాయ ఆకారంలో చేసి గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ఈ రోజు గౌరమ్మను ‘వేపకాయ బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. చేమంతి, రుద్రాక్ష, గునుగు పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటి మీద పెడతారు. బెల్లం, వేయించిన బియ్యప్పిండి కలిపి చేసిన వంటకాన్ని నైవేద్యం పెడతారు. 

Updated Date - 2021-10-12T06:06:51+05:30 IST