వెంకటేష్‌ఆశతోనే ఉన్నాం

ABN , First Publish Date - 2020-08-12T09:05:09+05:30 IST

థియేటర్లు ఇప్పుడు కాకుంటే మరికొన్ని రోజులకు తెరుస్తారన్న ఆశతోనే దీన్నే నమ్ముకు

వెంకటేష్‌ఆశతోనే ఉన్నాం

థియేటర్లు ఇప్పుడు కాకుంటే మరికొన్ని రోజులకు తెరుస్తారన్న ఆశతోనే దీన్నే నమ్ముకుని ఉన్నాం. థియేటర్‌ నిర్వహణనే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో యజమానిని జీతం అడగలేకపోతున్నాం. ఒకవేళ ప్రభుత్వం అనుమతిచ్చినా.. వ్యాక్సిన్‌ వచ్చేవరకు ప్రేక్షకులు థియేటర్ల మెట్లు తొక్కేలా లేరు. 

            - వెంకటేష్‌, మేనేజరు, రాఘవ థియేటర్‌, చిత్తూరు

Updated Date - 2020-08-12T09:05:09+05:30 IST