Abn logo
Apr 12 2021 @ 19:01PM

రాజయోగిని దాదీ జానకీ స్మారక తపాలా బిళ్ళ విడుదల

ఢిల్లీ: రాజయోగిని దాదీ జానకీ స్మారక తపాలా బిళ్ళను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. లింగ వివక్షతో పాటు, ఇతర సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement