వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం

ABN , First Publish Date - 2021-02-23T14:35:39+05:30 IST

రాజన్నసిరిసిల్ల: ఆరుద్రా నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం

రాజన్నసిరిసిల్ల: ఆరుద్రా నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. అలాగే వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. బద్ది పోచమ్మ వారికి బోనాలు సమర్పించడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. 


Updated Date - 2021-02-23T14:35:39+05:30 IST