నేటి నుంచి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-02-26T04:24:30+05:30 IST

తర్లుపాడులోని వెలసివున్న శ్రీరుక్మిణి సత్యభా మ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ ఈవో ఈ దుల చెన్నకేశవరెడ్డి తెలిపా రు.

నేటి నుంచి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు


తర్లుపాడు, ఫిబ్రవరి 25 : తర్లుపాడులోని వెలసివున్న శ్రీరుక్మిణి సత్యభా మ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ ఈవో ఈ దుల చెన్నకేశవరెడ్డి తెలిపా రు. 26న అంకురార్పణ, 27న స్వామివారి కల్యాణం, 28న సింహ వాహన ఊరేగింపు, మార్చి 1న శేష వాహనం, 2న హనుమంత వా హనం, 3న గరుడ వాహనం, 4న గజవాహనం, 5న రథోత్సవం, 6న దోపు ఉత్సవం, 7న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని ఈవో చెన్నకేశవరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉభయ దాతలచే సాంస్కృ తిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త జవా జి విజయభాస్కర్‌ రావు తెలిపారు.


Updated Date - 2021-02-26T04:24:30+05:30 IST