అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ: వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-02-17T02:28:54+05:30 IST

అభివృద్ధి కోసమే అధికార, పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పనికిమాలిన పవన్, టీడీపీ చంద్రబాబులు దురుద్దేశంతో రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ: వెల్లంపల్లి

అమరావతి: అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పనికిమాలిన పవన్, టీడీపీ చంద్రబాబులు దురుద్దేశంతో రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారిద్దరితో విజయవాడ ప్రజల మధ్య చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. అధికార వికేంద్రకీరణ అంటారో, అమరావతే అంటారో తేలిపోతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2020-02-17T02:28:54+05:30 IST