3 కిలోమీటర్లు దాటితే ఫైన్‌

ABN , First Publish Date - 2020-03-26T08:05:09+05:30 IST

గల్ఫ్‌ తరహా టెక్నాలజీని రాష్ట్ర పోలీసులు వాడుతున్నారు. ఎవరి వాహనమైనా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి దాటితే...

3 కిలోమీటర్లు దాటితే ఫైన్‌

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ తరహా టెక్నాలజీని రాష్ట్ర పోలీసులు వాడుతున్నారు. ఎవరి వాహనమైనా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి దాటితే.. ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలతో నిఘా ద్వారా గుర్తిస్తారు. ఇప్పటికే అన్ని కూడళ్లు, ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి నూతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు. 



Updated Date - 2020-03-26T08:05:09+05:30 IST