వాహనం టైరు చోరీ

ABN , First Publish Date - 2022-01-21T06:47:01+05:30 IST

చం డూరులో ఓ వాహనం టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చే శారు.

వాహనం టైరు చోరీ
వెనక చక్రాన్ని చోరీ చేసిన దొంగలు

చండూరు, జనవరి 20: చం డూరులో ఓ వాహనం టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చే శారు. హైదరాబాద్‌ రోడ్డులో గల ఓ రైస్‌మిల్లు సమీపంలో బుధవా రం అర్ధరాత్రి సమయంలో తెప్పని బాల్‌రాజు ఇంటి ముందు ఆగి ఉన్న బొలోరో వాహనం వెనక చ క్రాన్ని పూర్తిగా తొలగించారు. శ బ్ధం రావడంతో ఆయ న బయట కు వచ్చాడు. దీంతో దొంగలు వారి వాహనంలో పరారైనట్లు బాధితుడు తెలిపారు. ఈ మేరకు పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 



Updated Date - 2022-01-21T06:47:01+05:30 IST