వాహనల సీజ్‌

ABN , First Publish Date - 2020-03-27T09:54:27+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా జిలాల్లో 144 సెక్షన్‌ ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ

వాహనల సీజ్‌

కడప క్రైం, మార్చి 26: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా జిలాల్లో 144 సెక్షన్‌ ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. ఈ మేరకు 35 కేసులు నమో దుచేసి 102 వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-03-27T09:54:27+05:30 IST