రంజాన్ మాసంలో వెజ్‌తో వెరైటీగా..

ABN , First Publish Date - 2020-05-16T15:09:10+05:30 IST

రంజాన్‌ మాసంలో నాన్‌ వెజ్‌ రుచులే ఎందుకు? పనీర్‌ నిహారి, జీడిపప్పు పులావ్‌, మఖానా కర్రీ వంటి వెజిటేరియన్

రంజాన్ మాసంలో వెజ్‌తో వెరైటీగా..

రంజాన్‌ మాసంలో నాన్‌ వెజ్‌ రుచులే ఎందుకు? పనీర్‌ నిహారి, జీడిపప్పు పులావ్‌, మఖానా కర్రీ వంటి వెజిటేరియన్‌ రుచులను సైతం వండుకోవచ్చు. ఉదయం సహర్‌ వేళ మరింత పసందుగా ఉండాలంటే ఈ వంటకాలను ట్రై చేయండి.

Updated Date - 2020-05-16T15:09:10+05:30 IST