వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం

ABN , First Publish Date - 2020-06-29T10:49:28+05:30 IST

డా. వేదగిరి రాంబాబు కథానికా పురస్కారానికి 40ఏళ్ళు మించని రచయితలు తమ కథానికా సంపుటాలు ఒక కాపీని ఆగస్టు 14లోగా పంపాలి. పురస్కారంగా రూ.వేలు నగదు...

వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం

డా. వేదగిరి రాంబాబు కథానికా పురస్కారానికి 40ఏళ్ళు మించని రచయితలు తమ కథానికా సంపుటాలు ఒక కాపీని ఆగస్టు 14లోగా పంపాలి. పురస్కారంగా రూ.వేలు నగదు, శాలువా సత్కారం, జ్ఞాపిక ఇవ్వబడతాయి. చిరునామా: సింహ ప్రసాద్‌, 401, మయూరిఎస్టేట్స్‌, యమ్‌.ఐ.జి-2-650, కెపిహెచ్‌బి కాలని, హైదరాబాద్‌-500072. ఫోన్‌: 98490 61668. 

సింహప్రసాద్‌


Updated Date - 2020-06-29T10:49:28+05:30 IST