పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2021-12-02T06:10:19+05:30 IST

పెట్రోల్‌, డీజి ల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గిం చాలని బీజేవైఎం నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించా రు

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి
ధర్నా చేస్తున్న బీజేవైఎం నాయకులు

వేములవాడ టౌన్‌, డిసెంబరు 1: పెట్రోల్‌, డీజి ల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గిం చాలని బీజేవైఎం నాయకులు డిమాండ్‌ చేశారు.  బుధవారం వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించా రు.రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని,  వ్యాట్‌ తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని అన్నారు. అనంతరం వేములవాడ టౌన్‌ సీఐ ధర్నా విరమిం పజేశారు. బీజేవైఎం జిల్లా అధ్య క్షుడు రాజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్‌,  విష్ణు, రేగుల రాజు, బాలాజీ, ప్రసన్న సురేష్‌, జితేందర్‌, రాజిరెడ్డి, హరీష్‌, భాస్కర్‌, అజయ్‌కుమార్‌  ఉన్నారు. 

Updated Date - 2021-12-02T06:10:19+05:30 IST