Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 2: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిం చాలని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెట్రోల్‌ పంపు ఎదుట గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెను భారం మారాయన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందో ళనలు చేపడుతామ న్నారు. నాయకులు వందన, సొల్లు లక్ష్మి, కృష్ణకుమారి, కాండ్రె విశాల్‌, రాధిక, మౌనిక, కిరణ్‌బేబి, స్రవంతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement