శాకంబరి అలంకారంలో వాసవీ కన్యకాపరమేశ్వరి

ABN , First Publish Date - 2022-07-05T05:34:34+05:30 IST

ఆషాఢ మాసం సందర్భంగా జమ్మలమడుగులోని వాసవీ కన్యకాపరమేశ్వరి సోమవారం శాకంబరి అలంకారంతో దర్శనమిచ్చారు.

శాకంబరి అలంకారంలో  వాసవీ కన్యకాపరమేశ్వరి
శాకంబరి అలంకారంలో కన్యకా పరమేశ్వరి

జమ్మలమడుగు రూరల్‌, జూలై 4: ఆషాఢ మాసం సందర్భంగా  జమ్మలమడుగులోని వాసవీ కన్యకాపరమేశ్వరి సోమవారం శాకంబరి అలంకారంతో దర్శనమిచ్చారు. ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన, మహామంగళహారతి, సాయంత్రం కీర్తనలు, పూజ, మహామంగళహారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.  ఆర్యవైశ్య సభ మహిళా మండలి అనుబంధ సంస్థలు సహకారం అందించాయి. 

Updated Date - 2022-07-05T05:34:34+05:30 IST