అమరావతి: రాష్ట్ర డీజీపీకి టీడీపీ నాయకుడు వర్ల రామయ్య లేఖ రాశారు. మంత్రి కొడాలి నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. గుడివాడను గుప్పిట్లో పెట్టుకొని ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ కేసినో నిర్వహణపై తీసుకున్న చర్యలు, నూజివీడు డీఎస్పీ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి