Jagan పర్యటనపై వర్ల రామయ్య కామెంట్స్

ABN , First Publish Date - 2022-05-23T19:27:00+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ పర్యటనపై వర్ల రామయ్య మాట్లాడారు. దావోస్ పర్యటనలో జగన్ తత్తరపాటుకు గురయ్యారని పేర్కొన్నారు. మీ బిడ్దలను కలవాలనుకుంటే.. ఆ విషయ కోర్టుకు

Jagan పర్యటనపై వర్ల రామయ్య కామెంట్స్

Amaravathi: ముఖ్యమంత్రి జగన్ పర్యటనపై వర్ల రామయ్య మాట్లాడారు. దావోస్ పర్యటనలో జగన్ తత్తరపాటుకు గురయ్యారని పేర్కొన్నారు. మీ బిడ్దలను కలవాలనుకుంటే.. ఆ విషయ కోర్టుకు తెలిపి.. దర్జాగా లండన్‌లో దిగి, మీ వ్యక్తిగత పనులు చూసుకోవచ్చు కదా? అని జగన్‌ను ప్రశ్నించారు. దైవ దర్శనానికి కూడ జగన్ భార్యతో కలిసిరారని, భార్యాభర్తలు కలిసి బయలు దేరినపుడు ఆ ట్రిప్ వ్యక్తిగతమని తెలిసిపోయిందన్నారు. 

Updated Date - 2022-05-23T19:27:00+05:30 IST