నేను అనడం కాదు... సుప్రీంకోర్టే చెప్పింది: వర్ల

ABN , First Publish Date - 2021-07-10T20:55:40+05:30 IST

నేను అనడం కాదు... సుప్రీంకోర్టే చెప్పింది: వర్ల

నేను అనడం కాదు... సుప్రీంకోర్టే చెప్పింది: వర్ల

అమరావతి: జగన్ ఆర్థిక ఉగ్రవాది అని తాను అనడంకాదని, సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. ఏనాడూ జగన్ తాను అవినీతిపరుడిని కాదు అని రాష్ట్ర ప్రజలకు తెలియచేయలేదన్నారు. ప్రశ్నార్థకమైన నడవడిక కలిగిన అయోధ్యరామిరెడ్డిని రాజ్యసభకు పంపడంతో ఆర్థిక శాస్త్రవేత్తలు ఉలిక్కిపడ్డాడ్డారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-07-10T20:55:40+05:30 IST