టీటీడీ బోర్డు సభ్యురాలిగా వాణీమోహన్‌ ప్రమాణం

ABN , First Publish Date - 2021-02-28T08:57:57+05:30 IST

టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ ప్రమాణ స్వీకారం చేశారు

టీటీడీ బోర్డు సభ్యురాలిగా వాణీమోహన్‌ ప్రమాణం

టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated Date - 2021-02-28T08:57:57+05:30 IST