Vanaparthiలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు..చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-05-08T15:10:04+05:30 IST

కొత్తకోట మండలం పాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న కారు

Vanaparthiలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు..చిన్నారి మృతి

వనపర్తి: కొత్తకోట మండలం పాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలు కాగా, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను స్థానికులు వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more