ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెందిన నాగ రామకృష్ట ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. దాదాపు 14 రోజులుగా జైలులోనే ఉన్న రాఘవ రిమాండ్ గడువు శనివారంతో ముగిసింది. దీంతో రాఘవను కొత్తగూడెం మెజస్ట్రేట్ ఎదుట వర్చువల్‌గా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం రిమాండ్ గడువును మరో 14 రోజులు పొడిగించారు.
ఇవి కూడా చదవండి