వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ABN , First Publish Date - 2022-09-25T05:37:58+05:30 IST

వాల్మీకి (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చాల ని వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మణ్‌, మద్దిగట్ల కృష్ణ, యుగంధర్‌ నాయుడు, బండల శ్రీను కోరారు. శనివారం జిల్లా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన ప్రతినిధి బృందం వినితిపత్రం అందజేశారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న వాల్మీకులు

పాలమూరు, సెప్టెంబరు 24 : వాల్మీకి (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చాల ని వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మణ్‌, మద్దిగట్ల కృష్ణ, యుగంధర్‌ నాయుడు, బండల శ్రీను కోరారు. శనివారం జిల్లా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన ప్రతినిధి బృందం వినితిపత్రం అందజేశారు. వాల్మీకి రామాలయం దేవాలయం నిర్మాణానికి సంబంధించిన రూ.పదిలక్షల మంజూరు ప్రొసీడింగ్స్‌ మంత్రి వాల్మీకి సంఘం నాయకులకు అందజేశారు. వాల్మీకి సమాజం అభివృద్ధిలోకి రావాలంటే ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవశ్యత ఉందన్నారు. కార్యక్రమంలో వెంకట్రాములు, మొగులప్ప, విజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, అంజి, బుచ్చిబాబు, సురేందర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T05:37:58+05:30 IST