కృష్ణా: రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్లు చేరుకున్నాయి. మహారాష్ట్రలోని పుణే సీరం ఇనిస్టిట్యూట్ నుంచి 7 లక్షల 40 వేల వ్యాక్సిన్లు గన్నవరం చేరుకున్నాయి. ఢిల్లీ ఎయిరిండియా విమానంలో 62 బాక్సులు వచ్చాయి.