84 రోజులకు రెండో డోస్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-15T05:39:28+05:30 IST

బోగోలు మండలంలో 45 సంవత్సరాలు పైబడి మొదటి టీకా వేసుకున్న వారికి 84 రోజుల తరువాత రెండో టీకా వేస్తారని కోవూరుపల్లి ప్రాథమిక

84 రోజులకు రెండో డోస్‌ వ్యాక్సిన్‌

బిట్రగుంట, మే 14: బోగోలు మండలంలో 45 సంవత్సరాలు పైబడి  మొదటి టీకా వేసుకున్న వారికి 84 రోజుల తరువాత రెండో టీకా వేస్తారని కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు సీమాతబుసం శుక్రవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో ప్రకటించిన 42 రోజులకు వేసే రెండో టీకాను 84 రోజులకు పొడిగించారని ఈ విషయంపై కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.  

Updated Date - 2021-05-15T05:39:28+05:30 IST