హజ్‌ యాత్రికులకు టీకా తప్పనిసరి

ABN , First Publish Date - 2021-03-04T07:18:34+05:30 IST

హజ్‌ యాత్రికులకు కరోనా టీకాను సౌదీ అరేబియా తప్పనిసరి చేసింది. ఈ ఏడాది మక్కాకు వచ్చేవారు

హజ్‌ యాత్రికులకు టీకా తప్పనిసరి

రియాద్‌, మార్చి 3: హజ్‌ యాత్రికులకు కరోనా టీకాను సౌదీ అరేబియా తప్పనిసరి చేసింది. ఈ ఏడాది మక్కాకు వచ్చేవారు వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలనే నిబంధనలు విధించింది. ఈ ఏడాది జూలై 17 నుంచి 22 వరకు హజ్‌ యాత్ర  జరగనుంది. 

Updated Date - 2021-03-04T07:18:34+05:30 IST