TISSలో ఖాళీలు

ABN , First Publish Date - 2021-12-02T16:18:06+05:30 IST

ముంబైలోని..

TISSలో ఖాళీలు

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌)...ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 03

పోస్టులు: రీసెర్చ్‌ ఆఫీసర్‌, రిహాబిలిటేషన్‌ ఆఫీసర్‌(క్యాంపైన్‌), సోషల్‌ వర్కర్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో  ఎంఏ/ఎంఫిల్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.35,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు

పని ప్రదేశం: ముంబై, నాగ్‌పూర్‌.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఈమెయిల్‌: sarika.patil@tiss.edu, arique.tiss@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 07

వెబ్‌సైట్‌: https://tiss.edu/uploads/files/Advertisement_ for_the_positions_at_Koshish-1.pdf

Updated Date - 2021-12-02T16:18:06+05:30 IST