TS AIDS CONTROL SOCIETYలో ఖాళీలు

ABN , First Publish Date - 2022-03-14T21:03:39+05:30 IST

నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ కింద తెలంగాణలోని టీఎస్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీఎస్‌ఏసీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

TS AIDS CONTROL SOCIETYలో ఖాళీలు

నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ కింద తెలంగాణలోని టీఎస్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీఎస్‌ఏసీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 34

ఐసీటీసీ కౌన్సెలర్‌: 16

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.

డీఎస్‌ఆర్‌సీ కౌన్సెలర్‌: 10

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.

ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్లు: 08

అర్హత: బీఎస్సీ(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: https://tsacs.telangana.gov.in/

Updated Date - 2022-03-14T21:03:39+05:30 IST