న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్): 1
వైస్ ప్రెసిడెంట్(రోప్‌వేస్): 1
సీనియర్ మేనేజర్(రోప్‌వేస్):1
మేనేజర్(లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్): 1
సీనియర్ మేనేజర్(ప్యాసింజర్ కన్వీనియన్స్): 1
కంపెనీ సెక్రటరీ: 1
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(చైర్మన్ ఆఫీస్): 1
ప్రైవేట్ సెక్రటరీ(సీఈఓ): 1
మేనేజర్(ఓఎఫ్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్): 1
అర్హతలు: పోస్టును అనుసరించి డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 07
వెబ్‌సైట్: https://nhai.gov.in/