IIIT NAGPURలో ఖాళీలు

ABN , First Publish Date - 2022-05-03T20:56:29+05:30 IST

నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....

IIIT NAGPURలో ఖాళీలు

నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: అడ్జంక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 24

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, అప్లయిడ్‌ సైన్సెస్(ఫిజిక్స్‌), గ్రాఫిక్స్‌ అండ్‌ మెకానిక్స్‌, ఇంగ్లీష్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ, ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌/రిసెర్చ్‌/ఇండస్ట్రీ విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.65,000, నాన్‌ పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు: ఆన్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: మే 06

వెబ్‌సైట్‌:  https://iiitn.ac.in/

Read more