ఎస్‌ఎఫ్‌బీ లైసెన్స్‌కు వీసాఫ్ట్‌ దరఖాస్తు

ABN , First Publish Date - 2021-04-22T06:27:48+05:30 IST

వీసాఫ్ట్‌ టెక్నాలజీస్‌.. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఎస్‌ఎ్‌ఫబీ) లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసింది. ఫైనాన్షియల్‌ సేవలందిస్తున్న సంస్థలకు...

ఎస్‌ఎఫ్‌బీ లైసెన్స్‌కు వీసాఫ్ట్‌ దరఖాస్తు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వీసాఫ్ట్‌ టెక్నాలజీస్‌.. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఎస్‌ఎ్‌ఫబీ) లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసింది. ఫైనాన్షియల్‌ సేవలందిస్తున్న సంస్థలకు, బ్యాంకులకు బ్యాంకింగ్‌, పేమెంట్‌ సొల్యూషన్లను అందిస్తోంది. చెక్‌ ట్రంకేషన్‌ వ్యవస్థ (సీటీఎ్‌స)కు వీసాఫ్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ సేవలందిస్తోంది. 

Updated Date - 2021-04-22T06:27:48+05:30 IST