ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి: వీహెచ్

ABN , First Publish Date - 2022-07-23T20:30:56+05:30 IST

నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోట అని మాజీ ఎంపీ వీహెచ్‌ అన్నారు. నల్గొండ కాంగ్రెస్‌లో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయని ఆరోపించారు.

ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి: వీహెచ్

హైదరాబాద్: నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోట అని మాజీ ఎంపీ వీహెచ్‌ అన్నారు. నల్గొండ కాంగ్రెస్‌లో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయని ఆరోపించారు. అలాగే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై భట్టి విక్రమార్క స్పందించాలని వీహెచ్‌ సూచించారు. నిజమైన కాంగ్రెస్‌ నేతలకు అన్యాయం చేయొద్దన్నారు. దీనిపై హైకమాండ్‌ దృష్టి సారించాలన్నారు. 

Updated Date - 2022-07-23T20:30:56+05:30 IST