యూటీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2022-04-03T10:27:12+05:30 IST

యూటీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. మిడ్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఈ ఫండ్‌ చక్కగా సరిపోతుందని యూటీఐ ఎంఎఫ్‌ తెలిపింది.

యూటీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌


యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌.. యూటీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. మిడ్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఈ ఫండ్‌ చక్కగా సరిపోతుందని యూటీఐ ఎంఎఫ్‌ తెలిపింది. ఈ ఫండ్‌కు నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 క్వాలిటీ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ (టీఆర్‌ఐ) బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్‌ ఈ నెల 5 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ నెల 15 నుంచి ఈ స్కీమ్‌.. సబ్‌స్ర్కిప్షన్‌, రిండప్షన్‌ కోసం అందుబాటులో ఉండ నుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.5,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకోవచ్చు. 


Updated Date - 2022-04-03T10:27:12+05:30 IST