రోజూ నడిస్తే..!

ABN , First Publish Date - 2021-03-18T16:56:24+05:30 IST

మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.

రోజూ నడిస్తే..!

ఆంధ్రజ్యోతి(18-03-2021)

రోజూ అరగంట వాకింగ్‌ చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...


మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

ఎముకలు దృఢంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.

శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.

ఉత్సాహంగా ఉంటారు. 

రక్తపోటు, మధుమేహ నియంత్రణకు మంచిది.

శరీర బరువు తగ్గుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి.

నిద్ర బాగా పడుతుంది. 

శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులు పటిష్టంగా ఉంటాయి.

అల్జీమర్‌ రాకుండా కాపాడుతుంది.


Updated Date - 2021-03-18T16:56:24+05:30 IST