గూగుల్‌పై యూఎస్ రెస్టారెంట్ దావా...
ABN , First Publish Date - 2022-03-15T21:53:03+05:30 IST
కస్టమర్లను దారి మళ్ళించిందన్న ఆరోపణలతో... గూగుల్‌పై ఓ అమెరికన్ రెస్టారెంట్ కోర్టునాశ్రయించింది. ఓ రెస్టారెంట్ గ్రూప్... కస్టమర్లను రెస్టారెంట్ స్వంత వెబ్‌సైట్‌కు కాకుండా, ఓ అనధికారిక గూగుల్-బ్రాండెడ్ ఫుడ్ ఆర్డరింగ్ వెబ్ పేజీలదిశగా మళ్లించిన గూగుల్‌పై దావా వేసింది.
న్యూయార్క్ : కస్టమర్లను దారి మళ్ళించిందన్న ఆరోపణలతో... గూగుల్‌పై ఓ అమెరికన్ రెస్టారెంట్ కోర్టునాశ్రయించింది. ఓ రెస్టారెంట్ గ్రూప్... కస్టమర్లను రెస్టారెంట్ స్వంత వెబ్‌సైట్‌కు కాకుండా, ఓ అనధికారిక గూగుల్-బ్రాండెడ్ ఫుడ్ ఆర్డరింగ్ వెబ్ పేజీలదిశగా మళ్లించిన గూగుల్‌పై దావా వేసింది. గూగుల్ తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే క్రమానికి సంబంధించి... రెస్టారెంట్ నుండి అనుమతి పొందేందుకు ఎప్పుడూ మల్లగుల్లాలు పడలేదని వెల్లడించింది.