ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి ఒసాకా అవుట్‌

ABN , First Publish Date - 2020-09-19T09:06:57+05:30 IST

గతవారం ముగిసిన యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన నవోమి ఒసాకా తొడ కండరాల గాయం కారణంగా...

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి ఒసాకా అవుట్‌

న్యూఢిల్లీ: గతవారం ముగిసిన యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన నవోమి ఒసాకా తొడ కండరాల గాయం కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ట్వీట్‌ చేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ వచ్చేవారం మొదలవనుంది. 

Updated Date - 2020-09-19T09:06:57+05:30 IST