కరోనాతో అమెరికా బాగానే పోరాడుతోంది: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-08-05T13:37:23+05:30 IST

ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారితో అమెరికా బాగానే పోరాడుతోందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. భారత్‌కు ప్రస్తుతం వైరస్‌ అతి పెద్ద సమస్యగా పరిణమించిందని, చైనాలో కొవిడ్‌ తిరగబెడుతోందని తెలిపారు.

కరోనాతో అమెరికా బాగానే పోరాడుతోంది: ట్రంప్‌

భారత్‌కు వైరస్‌ అతి పెద్ద సమస్య : ట్రంప్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 5 : ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారితో అమెరికా బాగానే పోరాడుతోందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. భారత్‌కు ప్రస్తుతం వైరస్‌ అతి పెద్ద సమస్యగా పరిణమించిందని, చైనాలో కొవిడ్‌ తిరగబెడుతోందని తెలిపారు. భారత్‌లో మంగళవారం 52,050 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. చైనాలో 36 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-08-05T13:37:23+05:30 IST