భారత బంధాలనే అమెరికా ఎనర్జీ సెక్రటరీ కామెంట్స్

ABN , First Publish Date - 2021-06-17T05:16:48+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా, భారతదేశం బంధాలపై యూఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ ఎమ్ గ్రాన్‌హోం మాట్లాడారు. సెనేట్ ఎనర్జీ అండ్ నేచురల్ రిసోర్సెస్ కమిటీలో డిపార్ట్‌మెంట్ బడ్జెట్‌పై జరిగిన ఒక హియరింగ్ సమయంలో ఆమె ఈ అంశంపై స్పందించారు.

భారత బంధాలనే అమెరికా ఎనర్జీ సెక్రటరీ కామెంట్స్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, భారతదేశం బంధాలపై యూఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ ఎమ్ గ్రాన్‌హోం మాట్లాడారు. సెనేట్ ఎనర్జీ అండ్ నేచురల్ రిసోర్సెస్ కమిటీలో డిపార్ట్‌మెంట్ బడ్జెట్‌పై జరిగిన ఒక హియరింగ్ సమయంలో ఆమె ఈ అంశంపై స్పందించారు. అమెరికాలో ఎనర్జీ శాఖ సెక్రటరీ పదవి పొందిన తొలి మహిళ జెన్నిఫరే. భారత్‌తో ఎనర్జీరంగంలో కూడా అమెరికాకు బలమైన బంధాలున్నాయని ఆమె అన్నారు. ‘‘భారత్, అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం ఉండేలా చేయడంపై నాకు చాలా ఆసక్తి ఉంది. భారత్ తన లక్ష్యాలు సాధించుకోవడానికి చాలా ఎనర్జీ టూల్స్ ఉన్నాయి. అవి చాలా ఎగ్రెసివ్‌ కూడా’’ అని ఆమె అన్నారు.

Updated Date - 2021-06-17T05:16:48+05:30 IST