టిక్‌టాక్‌, వుయ్‌ చాట్‌లపై అమెరికా నిషేధం

ABN , First Publish Date - 2020-09-19T13:22:03+05:30 IST

చైనాకు చెందిన ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్‌ యాప్‌లు- టిక్‌ టాక్‌, వుయ్‌ చాట్‌లను అమెరికా నిషేధించింది. దేశ భద్రతకు ఇవి ప్రమాదకరమని భావించి నిషేధిస్తున్నటు, ఆదివారం నుంచి ఇది అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. టిక్‌ టాక్‌ను ఒరాకిల్‌ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దశలో

టిక్‌టాక్‌, వుయ్‌ చాట్‌లపై అమెరికా నిషేధం

వాషింగ్టన్‌, సెప్టెంబరు 18: చైనాకు చెందిన ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్‌ యాప్‌లు- టిక్‌ టాక్‌, వుయ్‌ చాట్‌లను అమెరికా నిషేధించింది. దేశ భద్రతకు ఇవి ప్రమాదకరమని భావించి నిషేధిస్తున్నటు, ఆదివారం నుంచి ఇది అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. టిక్‌ టాక్‌ను ఒరాకిల్‌ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దశలో ఈ నిర్ణయం వెలువడింది.  

Updated Date - 2020-09-19T13:22:03+05:30 IST