‘సంచయిత చేష్టలు ఆనందగజపతికి అవమానకరం’

ABN , First Publish Date - 2020-10-29T16:34:17+05:30 IST

‘సంచయిత చేష్టలు ఆనందగజపతికి అవమానకరం’

‘సంచయిత చేష్టలు ఆనందగజపతికి అవమానకరం’

విజయనగరం: సంచయిత చేష్టలు ఆనందగజపతికి అవమానకరమని ఆనందగజపతి కుమార్తె ఊర్మిళ అన్నారు. న్యాయస్థానాలపై తమకు గౌరవముందన్నారు. మాన్సాస్‌లో జరుగుతున్న పరిణామాలపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కోట బురుజులపై నుంచి సరిమానోత్సవం తిలకించడం తమ వారసత్వ హక్కు అని పేర్కొన్నారు. ‘‘మమ్మల్ని కోట నుంచి బయటకు పంపమని పోలీస్, దేవాదాయ అధికారులను సంచయిత పురమాయించడం విచారకరం’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-29T16:34:17+05:30 IST