Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రిప్టో కరెన్సీపై శిక్షణకు అర్బన్‌ ఎస్పీ

హైదరాబాద్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో మూడు రోజుల శిక్షణ


తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 5: తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. డార్క్‌ వెబ్‌ అండ్‌ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టిగేషన్‌పై యువ ఐపీఎస్‌ అధికారులకు మూడు రోజుల శిక్షణ తరగతులు హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో జరుగనున్నాయి. సోమవారం నుంచి బుధవారం జరిగే ఈ శిక్షణలో ఎస్పీ పాల్గొననున్నారు. 

Advertisement
Advertisement