ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ABN , First Publish Date - 2021-10-21T13:29:38+05:30 IST

ఉద్యోగార్థుల కోసం..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

న్యూఢిల్లీ: రిజర్వుడు కేటగిరీకి చెందిన ఉద్యోగార్థుల కోసం యూపీఎస్సీ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నంబరును ఏర్పాటుచేసింది. యూపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల నియామక పరీక్షల సమాచారం కోసం అభ్యర్థులు 1800118711 నంబరులో సంప్రదించవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా తెలియజేయవచ్చు. ఇది టోల్‌ఫ్రీ నంబరు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలని యూపీఎస్సీ కోరింది.

Updated Date - 2021-10-21T13:29:38+05:30 IST