యూనియన్‌ బ్యాంక్‌ యూపీఐ క్రెడిట్‌ కార్డు

ABN , First Publish Date - 2022-09-23T07:03:25+05:30 IST

యూపీఐ, యూపీఐ లైట్‌ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలైన క్రెడిట్‌ కార్డును యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) విడుదల

యూనియన్‌ బ్యాంక్‌ యూపీఐ క్రెడిట్‌ కార్డు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యూపీఐ, యూపీఐ లైట్‌ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలైన క్రెడిట్‌ కార్డును యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) విడుదల చేసింది. దీంతో యూనియన్‌ బ్యాంక్‌ రూపే క్రెడిట్‌ కార్డులు ఉన్న వారు ఎక్కడైనా కొనుగోళ్లు చేసినప్పుడు యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. వ్యాపారుల యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చని బ్యాంక్‌ తెలిపింది. 

Updated Date - 2022-09-23T07:03:25+05:30 IST