ఉపాధి పనుల తనిఖీ

ABN , First Publish Date - 2022-01-22T03:09:54+05:30 IST

మండల పరిధిలోని నెల్లూరుపల్లి కొత్తపాళెం, జరుగుమల్లి, గూడలి, ఊనుగుంటపాళెం గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పరిశీలించారు.

ఉపాధి పనుల తనిఖీ

కోట, జనవరి 21 : మండల పరిధిలోని నెల్లూరుపల్లి కొత్తపాళెం, జరుగుమల్లి, గూడలి, ఊనుగుంటపాళెం గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పరిశీలించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కాలువలు, పొర్లుకట్ల మరమ్మతుల పనులను క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట ఈసీ నాగభూషణం, టీఏ  సుమన్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-01-22T03:09:54+05:30 IST