యూపీ మీ ప్రైవేట్‌ ఆస్తి కాదు

ABN , First Publish Date - 2020-05-27T07:26:48+05:30 IST

యూపీ మీ ప్రైవేట్‌ ఆస్తి కాదు

యూపీ మీ ప్రైవేట్‌ ఆస్తి కాదు

ఉత్తరప్రదేశ్‌ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్‌ ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధం.  యూపీ మీ సర్కారు ప్రైవేట్‌ ఆస్తి కాదని గుర్తుంచుకోండి. యోగి చర్యలు అంతిమంగా ఆ రాష్ట్ర ప్రజలకు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తాయి.

డీకే శివకుమార్‌, కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు 

Updated Date - 2020-05-27T07:26:48+05:30 IST