నిరుపయోగంగా బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌

ABN , First Publish Date - 2020-10-01T07:54:09+05:30 IST

మండల కేంద్రమైన దేవీపట్నంలో బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌ కొన్ని నెలలుగా పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

నిరుపయోగంగా  బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌

దేవీపట్నం, సెప్టెంబరు 30: మండల కేంద్రమైన దేవీపట్నంలో బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌ కొన్ని నెలలుగా పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు


. వరదల సమయం నుంచి ఏ ఒక్క అధికారీ కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవు. సంబంధిత అధికారులు స్పందించి బీఎ్‌సఎన్‌ఎల్‌ సేవలను పునరుద్ధరించాలని వినియోగదారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-01T07:54:09+05:30 IST