కడప జిల్లాలో అకాల వర్షం.. దెబ్బతిన్న పండ్ల తోటలు

ABN , First Publish Date - 2020-04-08T14:52:17+05:30 IST

కడప: జిల్లాలో అకాల వర్షం కారణంగా పెనుగాలుల బీభత్సం సృష్టించాయి. దీంతో 868 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.

కడప జిల్లాలో అకాల వర్షం.. దెబ్బతిన్న పండ్ల తోటలు

కడప: జిల్లాలో అకాల వర్షం కారణంగా పెనుగాలుల బీభత్సం సృష్టించాయి. దీంతో 868 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. అరటి, మామిడి తోటల రైతులకు అపార నష్టం వాటిల్లింది. 13 వందల కోట్లకు పైన పంటల నష్టం జరిగినట్లు ఉద్యానవన శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-04-08T14:52:17+05:30 IST