హైదరాబాద్‌లో అన్‌రావెల్‌ కేంద్రం

ABN , First Publish Date - 2022-09-22T06:36:45+05:30 IST

అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ అన్‌రావెల్‌ డేటా హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించింది.

హైదరాబాద్‌లో  అన్‌రావెల్‌ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ అన్‌రావెల్‌ డేటా హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించింది. బెంగళూరు తర్వాత రెండో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు అన్‌రావెల్‌ డేటా సహ వ్యవస్థాపకుడు, సీటీఓ శివ్‌నాథ్‌ బాబు తెలిపారు. 

Updated Date - 2022-09-22T06:36:45+05:30 IST