‘అపూర్వ’ సమ్మేళనం

ABN , First Publish Date - 2022-06-27T07:02:50+05:30 IST

మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 1994-95బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సమ్మేళనాన్ని నిర్వహించారు.

‘అపూర్వ’ సమ్మేళనం
సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

మోతె, జూన్‌ 26: మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 1994-95బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మా నించారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-27T07:02:50+05:30 IST