ఏ భాష అయినా అర్థం అయిపోయే అద్భుత విద్య ఉందా?

ABN , First Publish Date - 2020-11-28T15:19:37+05:30 IST

షిరిడీ సాయిబాబా ఎక్కడా నేర్చుకోకుండానే - అనేక భాషల్లో మాట్లాడారని అంటారు.

ఏ భాష అయినా అర్థం అయిపోయే అద్భుత విద్య ఉందా?

షిరిడీ సాయిబాబా ఎక్కడా నేర్చుకోకుండానే - అనేక భాషల్లో మాట్లాడారని అంటారు. ఇంకా ఎందరో మహాత్ములు భక్తుల భాష రాకపోయినా వారి భావాల్ని అర్థం చేసుకోగలిగారని అంటారు. ఇది ఎలా సాధ్యం? మనుషుల భాషలకు అతీతమైన ఓ భాష ఉందా?  మానసిక శక్తులు సాధించిన సిద్ధులూ, సిద్ధ యోగులకీ ఆ భాష బాగా తెలుసా?


వీడియో చూడండి :




Updated Date - 2020-11-28T15:19:37+05:30 IST