ఉత్సాహంగా యూనిటీ రన్‌

ABN , First Publish Date - 2020-11-01T10:23:36+05:30 IST

ఉత్సాహంగా యూనిటీ రన్‌

ఉత్సాహంగా యూనిటీ రన్‌

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఉదయం విజయనగరంలో నిర్వహించిన యూనిటీ రన్‌ ఉత్సాహం సాగింది. ఎస్పీ రాజకుమారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు.  కార్యక్రమంలో ఓఎస్‌డీ సూర్యచంద్రరావు,  డీఎస్పీలు వీరాంజనేయ రెడ్డి, బి.మోహనరావు, ఎల్‌.మోహనరావు, శేషాద్రి, సుభద్రమ్మ, సీఐలు మురళి, రాంబాబు, తిరుపతిరావు, మంగవేణి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T10:23:36+05:30 IST