క్రీడల మంత్రి రిజిజుకు కొవిడ్‌

ABN , First Publish Date - 2021-04-18T05:47:26+05:30 IST

కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు కొవిడ్‌ బారిన పడ్డారు. ‘శనివారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో నాకు పాజిటివ్‌ వచ్చింది. డాక్టర్ల సలహా తీసుకుంటున్నా. నేను క్షేమంగా ఉన్నా...

క్రీడల మంత్రి రిజిజుకు కొవిడ్‌

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు కొవిడ్‌ బారిన పడ్డారు. ‘శనివారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో నాకు పాజిటివ్‌ వచ్చింది. డాక్టర్ల సలహా తీసుకుంటున్నా. నేను క్షేమంగా ఉన్నా. ఇటీవల నన్ను కలిసిన వారంతా క్వారంటైన్‌కు వెళ్లండి. అలాగే కరోనా పరీక్ష కూడా చేయించుకోండి’ అని 49 ఏళ్ల రిజిజు ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-04-18T05:47:26+05:30 IST